Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వావ్.. 198 ఫీట్ల హైట్ నుంచి బంగీ జంప్.. కాఫీ కప్ తీసుకొని

రికార్డుల కోసం ఫీట్లు చేస్తుంటారు. అవును కొత్త కొత్త ఫీట్లు చేస్తుంటారు. గిన్నిస్ బుక్.. ఇతర రికార్డుల కోసం ట్రై చేస్తుంటారు. అమెరికాకు చెందిన మిస్టర్ జోన్స్ కూడా అలానే చేశారు. 198 ఫీట్ల హైట్ నుంచి బంగీ జంప్ చేశారు. ఇలా చేస్తే ఏం ఫరవాలేదు.. కానీ అతను ఆ హైట్ నుంచి జంప్ చేసి.. కిందకు వచ్చి కాఫీ కప్ తీసుకొచ్చాడు.

హైట్ నుంచి అతను జంప్ చేశాడు. ఆ వీడియో చూస్త ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తోంది. ఇదీ లోయలో తీసింది కాదు.. మైదాన ప్రాంతంలో తీసింది. అలా కాఫీ కోసం అతను వచ్చి తిరిగి పైకి వెళతాడు. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది.

Viral Video: Man Bungee Jumps From 198 Feet To Dunk Doughnut Into Cup Of Coffee

10 గంటల క్రితం వీడియో పోస్ట్ చేయగా.. 6.25 లక్షల మంది చూశారు. అలాగే 56 వేల లైకులు వచ్చాయి. చాలా మంది యూజర్లు జోన్స్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. వావ్ అంటూ కామెంట్ చేశారు. అతను క్యాజువల్‌గా ఫీట్ చేశాడని పేర్కొన్నారు.

నిజానికి ఆ వీడియో కూడా భయం కలిగించేదిగా ఉంది. కానీ రెప్పపాటులో అతను పై నుంచి వచ్చాడు. కాఫీ కప్ తీసుకొని.. మళ్లీ వెళ్లాడు. అక్కడున్న వారంతా కేరింతలు కొట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+