VIRAL VIDEO:అన్న కోసం చెల్లి.. అతని కోసం చిన్నారి, బిస్కెట్ త్యాగం, వైరల్
అన్న చెల్లెళ్ల బంధం మాములుగా ఉండదు. అవును ఒకరికొకరు అప్యాయత, అనురాగం చూపుతారు. త్యాగం కూడా చేస్తుంటారు. ఇక్కడ గల వీడియోలో బ్రదర్ అండ్ సిస్టర్ అలానే చేశారు. ఇద్దరు కలిసి తింటున్నారు. చివరి బైట్ ఉంది. దీంతో ఒకరికొకరు త్యాగం చేశారు. ఆ వీడియో చూడముచ్చటగా ఉంది. మరీ మీరు కూడా చూడండి.
ఇద్దరు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొన్నారు. ఫుడ్ తీసుకుంటున్నారు. చెల్లి కాస్త ఎక్కువగా తీసుకుంది. అయినా లాస్ట్ బైట్ ఉంది. ఆమె తీసింది. ఆమె అన్న వెంటనే చేయి పెట్టాడు. చెల్లి బిస్కట్ అందులో పెట్టేసింది. ఇంకేముంది అతను తీసుకున్నాడు. అతనినే చూసింది. కానీ అతను సాస్ రాసి.. బిస్కట్ తన చెల్లి ప్లేటులో వేశాడు. చిన్నారి ఆనందానికి అవధి లేకుండా పోయింది. అతనిని కిస్ చేసింది. ఆ వీడియో ట్రోల్ అవుతుంది.

ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో ఇప్పటికే 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 459.9 కే లైకులు వచ్చాయి. నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నేను స్ట్రాంగ్ కానీ ఏడుపు వస్తోంది అని ఒకరు రాశారు. మరొకరు ఆమె చాలా చక్కగా ఆలోచించింది. అందుకే అతని బౌల్‌లో వేసిందని మరొకరు రాశారు.
My heart melted! 💞❤️ pic.twitter.com/85KPjr0owy
— Figen (@TheFigen_) November 21, 2022












Click it and Unblock the Notifications