VIRAL:మొసలితో కలిసి డ్యాన్స్.. ఎక్కడ అంటే..? వైరల్
మొసలిని చూస్తే మనం భయం పడిపోతాం. అవును.. ఎందుకంటే దాని రూపం అలా ఉంటుంది. అదీ క్రూర జంతువే. నీటిలో ఉంటే మరీను.. బలవంతంగా ఉంటున్నందున దిగే సాహసం చేయరు. కానీ ఇటీవల కొందరు ఫీట్లు చేస్తున్నారు. ఓ మహిళ మొసళ్లతో కనిపించిన వీడియో వైరల్ అయ్యింది. ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఆ వీడియోలో అతను దాంతో ఏం చక్కా డ్యాన్స్ చేస్తున్నాడు. మీరు ఆ వీడియోను చూడండి.

మొసలితో డ్యాన్స్
ఓ సరస్సులో మొసలి ఉంది. అందులో ఒకతను కూడా ఉన్నారు. క్యాజువల్‌గా దిగడమే ఇబ్బంది.. మరీ అలాంటిది దానిని పట్టుకుని ఉన్నారు. ఏకంగా డ్యాన్స్ చేశారు. ఆ వీడియో కొన్ని సెకన్లే ఉన్న.. చూసినవారికే గుండె దడ అనక మానదు. తన తలను మొసలికి ఆనించి మరీ డ్యాన్స్ చేశాడు. కానీ ఆ మొసలి మాత్రం కామ్‌గా ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇప్పటికే 15 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
స్నేహం ఏంటీరా బాబు..
ఈ ఫ్రెండ్ షిప్ ఏంటీ రా బాబు అని యూజర్స్ అనుకుంటున్నారు. అతను ధైర్య సాహసాలు మాత్రం సూపర్ అని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం విభేదిస్తున్నారు. ఫ్లోరిడా మ్యాన్ గురించి సెర్చ్ చేస్తే ఇలాంటి వస్తున్నాయని ఒకరు రాశారు. తెల్ల జాతీయులు నల్ల జాతీయుల అంటే భయపడిపోతారని తెలిపారు.
స్టెప్పులు
ఆ మొసలి వెనకాలే అతను ఉన్నాడు. దాంతో స్టెప్పు వేశాడని తెలిపారు. తర్వాత కలుద్దాం అంటూ గుడ్ బై చెప్పారు. సీ యూ లెటర్ అని చెప్పారు. ప్లోరిడాకు చెందిన వారు చాలా క్రైమ్‌లలో ఇరుక్కున్నారు. ఓ 24 ఏళ్ల యువకుడు కిటికీ నుంచి మొసలిని తోసివేశాడు. దీనికి సంబంధించి అతనిని అరెస్ట్ చేశారు. దానిని చంపాలని ఉద్దేశం లేకున్నా ఆయుధంతో దాడి చేయడంతో అభియోగాలు మోపారు. అర్ధరాత్రి 1.20 గంటలకు అతను పికప్ ట్రక్కులో కిటికీ వద్దకు వెళ్లినట్టు కనిపించింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications