Viral video:ఇదేంటి.. రెస్టారెంట్‌లో పక్షి, విచిత్ర అరుపులు, వైరల్
రుచిగా ఉందో..ఆ ఫుడ్ కోర్టుకు గిరాకీ భలే ఉంటుంది. అదీ ఎక్కడైనా సరే. అయితే రెస్టారెంట్‌లో జనమే గాక.. పక్షులు విహరిస్తే.. మీరు చదివేది నిజమే. కానీ కింది వీడియోలో ఓ కొంగ కలియ తిరుగుతుంది. అక్కడ జనం కూడా బాగానే మంది ఉన్నారు.
ఓపెన్ రూప్ రెస్టారెంట్ వీడియోలో కనిపిస్తోంది. ఆ వీడియోను ఇన్ స్టాలో వైరల్ హగ్ పేరుతో పోస్ట్ చేశారు. అందులో ఓ కొంగ తిరుగుతూ కనిపించింది. కొందరు ఇబ్బంది పడ్డారు. మరికొందరు మాత్రం నవ్వుతూ కామెంట్ చేశారు. చాలా లైట్‌గా తీసుకున్నారు.

మరికొందరు వీడియోలు కూడా తీశారు. వీడియో ట్వీట్ కూడా చేశారు. దీంతో కొందరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ బర్డ్ ఎందుకు టేబుల్ టేబుల్ తిరుగుతుందని రాశారు. ఇదీ చాలా విచిత్రం అని మరొకరు రాశారు. అయితే ఆ కొంగ విచిత్ర శబ్దం కూడా చేసింది. దానిని మరొకరు ప్రస్తావించారు.
సైప్రస్‌లో గల పాపొస్ వద్ద ఈ ఘటన జరిగింది. ఫేస్ బుక్‌లో కూడా చాలా పోస్టులు చేశారు. ఆ పక్షులు కూడా కస్టమర్ల మాదిరిగా ఎంజాయ్ చేశారు. అయితే ఆహారం క్వాలిటీ, సర్వీస్ గురించి ఆందోళన నెలకొంది. కానీ తాము పరిశుభ్రంగా ఫుడ అందజేస్తున్నామని రెస్టారెంట్ యాజమాన్యం తెలిపింది.
వాస్తవానికి ఫుడ్ కోర్టులలో పక్షులు ఉంటే కొందరికీ నచ్చవు. ఎందుకంటే అవీ చేసే పనులతో ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ ఆ పక్షి మాత్రం స్వేచ్చగా విహరిస్తోంది. దానిని కస్టమర్లు కూడా పెద్దగా కంప్లైంట్ చేయలేదు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications