Viral video:ప్లైట్‌లో పాడు పని, ఆ సౌండ్ హమ్ చేస్తూ.. చివరికీ అనౌన్స్ మెంట్, వైరల్

విమానంలో వింత శబ్దం వస్తే సందేహామే. ఆకాశంలో పయనించే సమయంలో ఏం జరిగినా భయం భయంగా ఉంటుంది. ఒకతను ఫ్లైట్‌లో ఫీట్ చేశాడు. మిమిక్రీ చేశాడు. అతని చేష్టలను పక్కనున్న వారు కూడా గుర్తించలేకపోయారు. ఒకతను చివరికీ గమనించి ఏం జరిగిందని తెలుసుకున్నాడు. అయితే సెక్సువల్ సౌండ్.. హమ్ చేయడం కలకలం రేపింది. దీనిని ఒకరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది వైరల్ అవుతుంది.

ఇటీవల కొందరు ఎయిర్ హొస్టెస్ డ్యాన్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ అయ్యింది. అయతే ఒకతను ఏకంగా సెక్సువల్ సౌండ్ చేశాడు. దానిని టీవీ పర్సనాలిటీ ఎమర్సన్ కాలిన్స్ పోస్ట్ చేశారు. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి సౌండ్ వినలేదని అందరూ అంటున్నారు. విమానం టేకాఫ్‌కు ముందు ఇంటర్ కామ్‌లో మొదలై.. ప్లైట్ అంత వినిపించాయి. ఆ విమానం ఈ నెల 6వ తేదీన లాస్ ఏంజెల్స్ నుంచి డల్లాస్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది.అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో జరిగింది. చాలా మంది నెటిజన్లు రియాక్ట్ అయ్యారు.

ఒకతను తన నోటితో సౌండ్ చేశాడు. చిత్ర, విచిత్రంగా ఉంది. అయితే అందులో అభ్యంతరకరంగా ఉండటం ఇబ్బంది కలిగించింది. సౌండ్ రావడంతో విమానంలో అనౌన్స్ కూడా చేశారు. ఆ సౌండ్ ఎక్కడినుంచి వస్తుందో తెలియడం లేదని చెప్పారు. ఈ మేరకు అనౌన్స్ మెంట్ కూడా చేశారు. అలా చేయగా.. అందులో ఉన్న అతను నవ్వుకున్నాడు. అతని గురించే ప్రకటన చేస్తున్నారని.. కానీ కనిపెట్టలేకపోతున్నారని తెలిపారు.

WATCH:Sexual sounds played on flight

ఇలాంటి ఘటనే జూలైలో జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయంలో జరిగింది. ఆ ఘటనపై అమెరికా ఎయిర్ లైన్స్ విచారణ చేస్తోంది. ఇలాంటి ఘటనలకు గల కారణంపై అన్వేషిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+