వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలో తొలి హత్య ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలుసా..?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మానవ జాతి ఎలా ఆవిర్భవించింది... ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒకటి. ప్రపంచంలో మొట్టమొదటి హత్య ఎప్పుడు జరిగిందనే దానిపై కూడా ఆసక్తి కలగడం సహజం.

మానవజాతి ఆవిర్భవించిన తొలిరోజుల్లో క్రూరమృగాల బారినపడి మరణించారని చాలా మంది భావిస్తుంటారు. కానీ, హత్యలు కూడా జరిగి ఉంటాయా? అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

తాజాగా జరిపిన పరిశోధనల్లో తొలి హత్యపై కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 430,000 ఏళ్ల కిందట ఒక మనిషి హత్యక గురైనట్లు స్పెయిన్‌లోని సిమా డీ లాస్ హ్యూసన్ ప్రాంతంలోని ఒక గుహలో లభ్యమయ్యాయి.

World's first murder may have happened 4,30,000 years ago

బిగ్మంటన్ విశ్వవిద్యాలయం ఆంథ్రోపాలజిస్టు రోల్ప్ క్వామ్ అధ్యక్షతన ఏర్పాటైన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం దాదాపు 20 ఏళ్లుగా ప్రపంచంలో చోటు చేసుకున్న తొలి హత్య గురించి పరిశోధనలు నిర్వహిస్తోంది.

ఈ పరిశోధనల్లో ఉత్తర స్పెయిన్‌లోని గుహలో ఈ పుర్రె లభించిందని, పుర్రెతోపాటు 52 విడిభాగాలు కూడా లభ్యమయ్యాయని రోల్ఫ్ క్వామ్ పేర్కొన్నారు.

English summary
Scientists may have cracked the world's oldest murder mystery, after they found evidence of the earliest known homicide in a 430,000 year old human skull in Spain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X