Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

video:ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కాన్వాయ్‌పై దాడి, పోలీసులకు కంప్లైంట్

ఎమ్మెల్యే, కళాకారుడు రసమయి బాలకిషన్‌కు చేదు అనుభవం ఎదురైంది. కొందరు యువకులు ఆయన కాన్వాయ్‌‌పై దాడికి ట్రై చేశారు. సొంత నియోజకవర్గంలో ఆయనకు ఇబ్బందికర పరిణామం ఎదురయ్యింది. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించాలని కొందరు యువకుడు బాలకిషన్ కాన్వాయ్‌పై దాడికి యత్నించారు.

దీంతో బాలకిషన్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడికి యత్నం జరిగింది. దీంతో గుండ్లపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఉద్యమంలో కీలక భూమిక పోషించారు.ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

గన్నేరువరం మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన యువజన సంఘాలు తమకు డబుల్ లైన్ రోడ్డు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని ధర్నా చేస్తున్నారు. ఆదివారం ఆ ధర్నా శిబిరం మీదుగా వెళుతున్న రసమయిని నిరసనకారులు అడ్డుకునే యత్నం చేశారు. రసమయి కాన్వాయ్ ఆపకుండా ముందుకు సాగారు.

watch:youth are attack mla rasamayi balakishan convoy

తమకు సమాధానం కూడా చెప్పరా? అంటూ రసమయి కాన్వాయ్ పై దాడికి యత్నించారు. కాన్వాయ్‌ని కొంతదూరం వరకు వెంటాడారు. లాఠీ చార్జీ చేసి రసమయి బాలకిషన్ కాన్వాయ్ ముందుకు వెళ్లేలా చేశారు. గన్నేరువరం పోలీస్ స్టేషన్ వద్దకు బాలకిషన్ వచ్చారు. తనపై దాడికి యత్నించిన యువకులపై కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+