పార్టీ మార్పుపై కరణం బలరాం క్లారిటీ ... వైసీపీకే కాదు.. టీడీపీ నేతలకు షాక్
ప్రకాశం జిల్లాలో టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీ తీర్ధం పుచ్చుకోవటానికి నేతలు రెడీ అయిపోయారు అనే ప్రచారం జరుగుతుంది .అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అలాగే కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి కూడా వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని ప్రచారం జోరుగానే సాగుతుంది. ఇక ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
{photo-feature}












Click it and Unblock the Notifications