హనీమూన్ వీసా కోసం వచ్చి.. ప్రాణాలొదిలిన నవ వరుడు
హైదరాబాద్: నగరంలోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. హనీమూన్ వీసా కోసం వచ్చిన ఓ నవ వరుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా అమరావతికి చెందిన శ్రీకాంత్ రెడ్డి(31)కి నవంబర్, 2015లో వివాహం జరిగింది. అతను తన భార్య, భావ అశ్విత్ రెడ్డి, చెల్లెలు అక్షయతో కలిసి హనీమూన్ ట్రిప్ వెళ్లేందుకు వీసా కోసం ఫిబ్రవరి 16న హైదరాబాద్ నగరానికి వచ్చారు.

పేట్ బషీరాబాద్ సమీపంలోని వీఎస్ఎస్ నందదీప్ అపార్ట్‌మెంట్‌లో బస చేశారు. గురువారం ఉదయం అపార్ట్‌మెంట్ నుంచి కిందకు దిగుతున్న శ్రీకాంత్ రెడ్డి ప్రమాదవశాత్తు కాలుజారి 5వ అంతస్తు నుంచి కిందపడిపోయాడు.
తీవ్రగాయాలు కావడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications