ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జీలుగా మంత్రులు: ఏ జిల్లాకు ఎవరంటే?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జీ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాకు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు దామోదర రాజనర్సింహ, ఖమ్మం జిల్లాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించారు.
రంగారెడ్డి జిల్లాకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ జిల్లాకు పొన్నం ప్రభాకర్, మెదక్ జిల్లాకు కొండా సురేఖ, ఆదిలాబాద్ జిల్లాకు సీతక్క, నల్గొండ జిల్లాకు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావు ఇంఛార్జీలుగా నియమితులయ్యారు.

తెలంగాణలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా శాఖ కమిసనర్‌గా జ్యోతి బుద్ధప్రకాష్‌ను నియమించారు. ఎక్సైజ్ కమిషనర్‌గా శ్రీధర్‌ను నియమించారు. టీఎస్ఐఐసీ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న భారతి హోలికేరిని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా గౌతమ్ ను నియమించారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శిగా శ్రుతి ఓజాకు బాధ్యతలు అప్పగించారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా డీఎస్ చౌహాన్ నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఈవీ నరసింహా రెడ్డిని నియమించారు. కాగా, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications