అగ్రిగోల్డ్ కేసులో మలుపు, జిఎస్సెల్‌కు రికార్డులు అప్పగించాలని హైకోర్టు

అగ్రిగోల్డ్ వ్యవహారంలో గురువారం కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేసేందుకు జిఎస్సెల్ గ్రూప్ ముందుకు వచ్చింది.

హైదరాబాద్: అగ్రిగోల్డ్ వ్యవహారంలో గురువారం కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేసేందుకు జిఎస్సెల్ గ్రూప్ ముందుకు వచ్చింది.

దీంతో హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. రూ.10 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని సూచించింది. 22వ తేదీ నుంచి నెల రోజుల పాటు అగ్రిగోల్డ్ వ్యవహారంపై అన్ని చర్యలు చూడాలని ఆదేశించింది.

Big firm ready to take over AgriGold, High Court told

అగ్రిగోల్డ్ రికార్డులను పరిశీలించేందుకు వాటిని జిఎస్సెల్‌కు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే జైల్లోని నిందితులను కలిసి మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+