నిజామాబాద్‌లో కేంద్ర బృందం
నిజామాబాద్: ఇటీవలి కాలంలో భారీ వర్షాలు పడటంతో నష్టపోయిన పంటలను, రోడ్లను, తెగిపోయిన చెరువు కట్టలను పరిశీలించటానికి కేంద్ర బృందం నిజామాబాద్ కు వచ్చింది. నిజామాబాద్ జిల్లా ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో జరిగిన నష్టాన్ని కలెక్టర్ రవీందర్ వివరించి చెప్పారు . తర్వాత జిల్లాలోని నవీపేట్, నందిపేట్ మండలాకు క్షేత్ర స్థయి పరిశీలనకు వారు వెళ్లారు.












Click it and Unblock the Notifications