రేవంత్ కూతురు ఎంగేజ్‌మెంట్‌కు బాబు, ఏపీ కేబినెట్
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థానికి ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, సీనియర్ ఏపీ నేతలు, మంత్రులు.. ఇలా అందరు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
ఎల్లుండి (జూన్ 11న) రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థం ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిశ్చితార్థానికి సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రులు అందరు హాజరవ్వాలని నిర్ణయించారు.

బెయిల్ వచ్చేనా?
ఎల్లుండి నిశ్చితార్థం నేపథ్యంలో రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా అనే చర్చ సాగుతోంది. ఈ రోజుతో రేవంత్ రెడ్డి కస్టడీ ముగియనుంది. రేపు బెయిల్ పిటిషన్ పైన విచారణ ఉంది. బెయిల్ వస్తుందని రేవంత్ తరఫు న్యాయవాదులు ధీమాగా ఉన్నారు.
రేవంత్ రెడ్డి కస్టడీ నేటితో ముగియనున్నందున ఈ రోజు (మంగళవారం) సాయంత్రం ఐదు గంటలకు ఆయనను ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపర్చవలసి ఉంది. ఆయన విచారణలో సహకరించలేదని చెబుతూ, మరో రెండు రోజుల కస్టడీ కోరే అవకాశముందని తెలుస్తోంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications