అభినందనీయం: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, గ్రేటర్‌పై నేతలతో చర్చ(పిక్చర్స్)
హైదరాబాద్: క్రైస్తవ సేవా సంఘాల ద్వారా విద్య, వైద్యం తదితర రంగాల్లో నాణ్యమైన సేవలందుతున్నాయని, వాటి సేవలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. క్రిస్మస్ ప్రపంచంలోనే పెద్ద పండగ అని చెప్పారు.
క్రైస్తవ సోదరులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనటం ఆనందంగా ఉందని తెలిపారు. సికింద్రాబాద్ ఎస్పీరోడ్డు వెస్లీ కళాశాల మైదానంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ సంబరాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
టిడిపి సనత్‌నగర్ నియోజకవర్గ ఇంఛార్జ్ కూన వెంకటేశ్‌గౌడ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం నేతలు ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు, మాగంటి గోపీనాధ్, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

క్రిస్మస్ వేడుకల్లో..
క్రైస్తవ సేవా సంఘాల ద్వారా విద్య, వైద్యం తదితర రంగాల్లో నాణ్యమైన సేవలందుతున్నాయని, వాటి సేవలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. క్రిస్మస్ ప్రపంచంలోనే పెద్ద పండగ అని చెప్పారు.

క్రిస్మస్ వేడుకల్లో..
క్రైస్తవ సోదరులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనటం ఆనందంగా ఉందని తెలిపారు.

క్రిస్మస్ వేడుకల్లో..
సికింద్రాబాద్ ఎస్పీరోడ్డు వెస్లీ కళాశాల మైదానంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ సంబరాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

క్రిస్మస్ వేడుకల్లో..
టిడిపి సనత్‌నగర్ నియోజకవర్గ ఇంఛార్జ్ కూన వెంకటేశ్‌గౌడ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు.

క్రిస్మస్ వేడుకల్లో..
తెలుగుదేశం నేతలు ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు, మాగంటి గోపీనాధ్, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

క్రిస్మస్ వేడుకల్లో..
సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

క్రిస్మస్ వేడుకల్లో..
క్రైస్తవ సేవా సంఘాల ద్వారా విద్య, వైద్యం తదితర రంగాల్లో నాణ్యమైన సేవలందుతున్నాయని, వాటి సేవలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. క్రిస్మస్ ప్రపంచంలోనే పెద్ద పండగ అని చెప్పారు.

క్రిస్మస్ వేడుకల్లో..
క్రైస్తవ సోదరులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనటం ఆనందంగా ఉందని తెలిపారు.

క్రిస్మస్ వేడుకల్లో..
సికింద్రాబాద్ ఎస్పీరోడ్డు వెస్లీ కళాశాల మైదానంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ సంబరాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

టిడిపి నేతలతో..
టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం గ్రేటర్ పరిథిలోని 24 నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలతో, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.

క్రిస్మస్ వేడుకల్లో..
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టిడిపి అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు.

క్రిస్మస్ వేడుకల్లో..
బిజెపికి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, టిడిపి-బిజెపి కలిసి పోటీ చేసి మెజారిటీ డివిజన్లను కైవసం చేసుకోవాలని ఆయన సూచించారు.

క్రిస్మస్ వేడుకల్లో..
పార్టీ నగర నాయకులు, కార్యకర్తలు పార్టీ పటిష్టత కోసం బాగా పని చేస్తున్నారని ఆయన అభినందించారు

Click it and Unblock the Notifications