ఆకట్టుకున్న ‘చిత్రాంగద’ ప్రదర్శన(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతిలో పూర్వోత్తర నాటకోత్సవం జరిగింది. ఈ నాటకోత్సవంలో భాగంగా నాల్గవరోజు ‘చిత్రాంగద' నాటకాన్ని ప్రదర్శించారు.
మణిపురి భాషలో ప్రదర్శించిన ఈ నాటకాన్ని ఠాగూర్ మహాభారతంలోని అర్జునుడి భార్య చిత్రాంగద పాత్ర ఆధారంగా రాశారు. సింహాసనాన్ని అధిష్టించి రాజ్యాన్ని పాలించడానికి మగవారెవరూ లేకపోవడంతో చిత్రాంగదను అబ్బాయిలాగా పెంచుతారు. అడవిలో వేటకు వెళ్లిన సమయంలో అర్జునుడుని చూసి ఆమె ప్రేమలో పడుతుంది. ఆమె యుద్ధ నైపుణ్యానికి అర్జునుడు కూడా ఆశ్చర్యపోతాడు.
మన్మథుని ప్రభావంతో ఆమె సుందరమైన స్త్రీగా అన్జునుడికి కనిపించడంతో ఆమె ప్రేమలో పడతాడు. ఆ రాజ్య ప్రజలద్వారా రాణి గొప్ప యోధురాలని, రాజ్యాన్ని రక్షిస్తుందని తెలిసి ఆమె ప్రేమను అర్జునుడు కోరతాడు. ఈ కథా సారాంశంతో నాటకాన్ని చాలా గొప్పగా ప్రదర్శించారు. ఈ నాటకంలో చిత్రాంగదగా అంజనా మోయిసాయికియా, అర్జునుడిగా బిప్లాబ్ సాయికియా నటించారు. అభినాష్‌శర్మ దర్శకత్వంలో ప్రదర్శించారు.

చిత్రాంగద నాటకం
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతిలో పూర్వోత్తర నాటకోత్సవం జరిగింది.

చిత్రాంగత నాటకోత్సవం
ఈ
నాటకోత్సవంలో
భాగంగా
నాల్గవరోజు
‘చిత్రాంగద'
నాటకాన్ని
ప్రదర్శించారు.

చిత్రాంగద నాటకం
మణిపురి భాషలో ప్రదర్శించిన ఈ నాటకాన్ని ఠాగూర్ మహాభారతంలోని అర్జునుడి భార్య చిత్రాంగద పాత్ర ఆధారంగా రాశారు.

చిత్రాంగద నాటకం
సింహాసనాన్ని అధిష్టించి రాజ్యాన్ని పాలించడానికి మగవారెవరూ లేకపోవడంతో చిత్రాంగదను అబ్బాయిలాగా పెంచుతారు.

చిత్రాంగద నాటకం
అడవిలో వేటకు వెళ్లిన సమయంలో అర్జునుడుని చూసి ఆమె ప్రేమలో పడుతుంది. ఆమె యుద్ధ నైపుణ్యానికి అర్జునుడు కూడా ఆశ్చర్యపోతాడు.

చిత్రాంగద నాటకం
మన్మథుని ప్రభావంతో ఆమె సుందరమైన స్త్రీగా అన్జునుడికి కనిపించడంతో ఆమె ప్రేమలో పడతాడు.

చిత్రాంగద నాటకం
ఆ రాజ్య ప్రజలద్వారా రాణి గొప్ప యోధురాలని, రాజ్యాన్ని రక్షిస్తుందని తెలిసి ఆమె ప్రేమను అర్జునుడు కోరతాడు.

చిత్రాంగత నాటకం
ఈ కథా సారాంశంతో నాటకాన్ని చాలా గొప్పగా ప్రదర్శించారు.

చిత్రాంగద నాటకం
ఈ నాటకంలో చిత్రాంగదగా అంజనా మోయిసాయికియా, అర్జునుడిగా బిప్లాబ్ సాయికియా నటించారు. అభినాష్‌శర్మ దర్శకత్వంలో ప్రదర్శించారు.