హుస్సేన్‌సాగర్‌లో పడవ బోల్తా: టెక్కీ మృతి(పిక్చర్స్)
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో సరదాగా విహారానికి వెళ్లిన ఓ యువతి పడవ బోల్తాపడటంతో మృతి చెందింది. రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం.. భక్త ప్రవళిక (22) అనే యువతిముగ్గురు స్నేహితులతో కలిసి మణికొండలో ఓ హాస్టల్‌లో వుంటుంది.
శనివారం రాత్రి స్నేహితులతో కలసి ప్రవళిక హుస్సేన్‌సాగర్‌లో సరదాకోసం పడవ షికారు ఏర్పాటు చేసుకుంది. నాలుగుసార్లు బుద్ధుని విగ్రహం చుట్టూ తిరిగి ఇక ఒడ్డుకు వద్దామనే సమయంలోనే అతివేగంగా నడుస్తున్న పడవ మరో పడవను ఢీకొట్టడంతో ప్రవళిక సాగర్‌లో పడిపోయింది.
ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందింది. బాధితురాలి స్నేహితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్టు రాంగోపాల్‌పేట పోలీసులు తెలిపారు.

మృతురాలు
హుస్సేన్‌సాగర్‌లో సరదాగా విహారానికి వెళ్లిన ఓ యువతి పడవ బోల్తాపడటంతో మృతి చెందింది.

బోల్తాపడిన పడవ
రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం.. భక్త ప్రవళిక (22) అనే యువతిముగ్గురు స్నేహితులతో కలిసి మణికొండలో ఓ హాస్టల్‌లో వుంటుంది.

బోల్తాపడిన పడవ
శనివారం రాత్రి స్నేహితులతో కలసి ప్రవళిక హుస్సేన్‌సాగర్‌లో సరదాకోసం పడవ షికారు ఏర్పాటు చేసుకుంది.

మృతి చెందిన భక్త ప్రవళిక
నాలుగుసార్లు బుద్ధుని విగ్రహం చుట్టూ తిరిగి ఇక ఒడ్డుకు వద్దామనే సమయంలోనే అతివేగంగా నడుస్తున్న పడవ మరో పడవను ఢీకొట్టడంతో ప్రవళిక సాగర్‌లో పడిపోయింది. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందింది.












Click it and Unblock the Notifications