తొలి వేడుకలు: సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం
హైదరాబాద్: బతుకమ్మ వేడుకల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ కలెక్టర్ మీనా, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

బతుకమ్మలను తీసుకుని వచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి బతుకమ్మ వేడుకలు కావడంతో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోని పెద్ద ఎత్తున నిర్వహిస్తుందన్నారు.
రేపు ఎల్బీస్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు బతుకమ్మ ఉత్సవాల ర్యాలీ నిర్వహించనున్నారు. దీంతో అధికారులు చేసిన ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రత కోసం 2 వేల మంది పోలీసులను నియమించారు. 300 వీడియో కెమెరాలతో ఉత్సవ ర్యాలీలు చిత్రీకరణ చేపట్టనున్నారు. ట్యాంక్‌బండ్‌పై 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications