అప్పుడే చర్చించాం
హైదరాబాద్: ప్రజల సౌకర్యార్థం కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు అన్ని విధాలా లాభదాయకంగా ఉండాలే తప్ప ఎవరికీ నష్టం కలిగించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఉద్యమ సమయంలోనే కొత్త జిల్లాల పైన చర్చ జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే చెరువుల పునరుద్ధరణతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటును అత్యంత శాంతియుతంగా జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుత జిల్లాలు, మండలాలు, జిల్లాల విషయంలో ప్రజాభిప్రాయం మేరకు మార్పులు, చేర్పులు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications