సెక్యూరిటీ గార్డ్ కూడా ఆంధ్రోళ్లే ఐతే ఎలా?: ఆంధ్రా యాసలో అడిగిన టి ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సోమవారం నాడు ఆంధ్రా యాసలో మాట్లాడారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సోమవారం నాడు ఆంధ్రా యాసలో మాట్లాడారు. తాను ఈ మధ్య ఒక కంపెనీకి వెళ్లానని, ఆ కంపెనీలో సెక్యూరిటీ గార్డు నుంచి ఉన్నతోద్యోగి వరకు అందరూ ఆంధ్రోళ్లే ఉన్నారని చెప్పారు.
ఇలా అయితే తెలంగాణ యువకులు ఏమై పోవాలన్నారు. మనకు భీమవరం రాజులు, గుంటూరు చౌదరీలు స్నేహితులుగా ఉండవచ్చునని, అలాగని అందరూ ఆంధ్రా ఉద్యోగులే ఉంటే ఎలాగని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. విఅధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సోమవారం సభలో టీఎస్ ఐపాస్‌పై జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ పైవిధంగా మాట్లాడారు.

ఆయన ఆంధ్రాయాసలో మాట్లాడి సమస్యను వెల్లడించారు. ప్రతి కంపెనీలో ఆంధ్రా వ్యక్తులే కనిపిస్తుంటే ఎలాగని, టీఎస్ఐ పాస్ ద్వారా యువతకు మేలు జరగకుంటే ఎలాగని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications