ఎయిర్ పోర్టులో డేటావిండ్ తయారీ కేంద్రం

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అత్యాధునిక డేటావిండ్ తయారీ కేంద్రం శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు కెనడా రాయబారి నాదిర్‌ పటేల్, కంపెనీ సీఈవో సునీత్ సింగ్‌ తులితోపాటు పలువురు పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా ఇంటర్నెట్ సేవలను డేటావిండ్ అందిస్తోంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన డేటా విండ్ కేంద్రాన్ని హైదరాబాద్‌ లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+