కిరాతకం:వివాహేతర సంబంధం వద్దన్నందుకు తల్లిపై ఇలా, ఐదు రోజుల తర్వాతిలా..
బిడ్డను సక్రమ మార్గం వెళ్ళాలని హెచ్చరించింది ఓ తల్లి.అయితే ఆమె తన పద్దతిని మార్చుకోకపోగా చివరకు తల్లినే హత్య చేసింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకొంది.
మహబూబ్ నగర్ :బిడ్డను సక్రమ మార్గం వెళ్ళాలని హెచ్చరించింది ఓ తల్లి.అయితే ఆమె తన పద్దతిని మార్చుకోకపోగా చివరకు తల్లినే హత్య చేసింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకొంది.
బిడ్డలు పుట్టగానే వారి భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఆలోచిస్తారు.వారిని సన్మార్గంలో పయనించేలా చూస్తారు.అయితే ఓ తల్లి తన కూతురును సన్మారంగంలో పెట్టేలా ప్రయత్నించి విఫలమైంది. చివరకు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది.
మహాబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం ఇప్పటూర్ లో ఈ దారుణం చోటుచేసుకొంది. వివాహేతర సంబంధానికి తన తల్లి అడ్డుగా ఉందని భావించి తల్లినే హత్య చేసింది ఓ కూతురు. మానవత్వానికే మచ్చతెచ్చేలా ప్రవర్తించింది ఆమె.

వివాహేతర సంబంధం వద్దని తల్లి కూతురును హెచ్చరిస్తోంది.అయితే ఆమె హెచ్చరికలను కూతురు పెడచెవిన పెట్టింది.అంతేకాదు తన వివాహేతర సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది.
తల్లి ఉంటే తన వివాహేతర సంబంధం కొనసాగదని భావించిన ఆమె వెంటనే తల్లిని హత్య చేయాలని భావించి ఆమెను హత్య చేసింది. ఐదు రోజుల పాటు తల్లి మృతదేహన్ని ఇంట్లోనే ఉంచింది. ఈ మృతదేహన్ని బయటకు తీసుకెళ్ళే వీలు లేకపోవడంతో ఆమె ఇంట్లోనే శవాన్ని దాచింది.
అయితే ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ఇంట్లో శవాన్ని గుర్తించారు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications