బందిపోట్ల పట్టివేత: రైలు నుంచి పడి మృతి

ఆ తర్వాత బందిపోటు ముఠా సభ్యులను పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. రాష్ట్రంలో గతంలో చేసిన నేరాల గురించి పోలీసులు వారి నుంచి రాబడుతున్నారు. రాష్ట్రంలో జరిగిన పలు దొంగతనాల్లో వీరికి సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
నల్లగొండ జిల్లా భువనగిరి మండలంలోని నందనం రైల్వే మార్గంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు పడి ఓ రైల్వే ఉద్యోగి మరణించారడు. ఈ సంఘటన శనివారంనాడు చోటు చేసుకుంది. అతను గ్యాంగ్‌మన్‌గా పనిచేస్తున్నాడు.
నందనం గ్రామానికి చెందిన యాట ప్రసాద్ (30) కాజీపేట రైల్వే స్టేషన్‌లో గ్యాంగ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. విధులు నిర్వహించి తిరిగి వస్తుండగా కదులుతున్న రైలు నుంచి కింద పడి మరణించాడు.












Click it and Unblock the Notifications