టెక్కీ చేతులో మోసపోయిన డెంటల్ డాక్టర్ ఆత్మహత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు చేతిలో మోసపోయిన డెంటల్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంంది. హైదరాబాదులోని దిల్‌షుక్ నగర్‌లో డెంటల్ డాక్టర్ గీతాకృష్ణ బలవన్మరణానికి పాల్పడింంది.

కొంతకాలంగ నరేష్అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నరేష్‌ను జగిత్యాలకు చెందిన గీతాకృష్ణ ప్రేమిస్తూ వస్తోంది. దిల్‌షుక్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆమె ఉంటోంది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చిన నరేష్ ఆ తర్వాత మాట మార్చినట్లు తెలుస్తోంది.

Dental docor commits suicide in Hyderabad

నరేష్ మోసం చేయడంతో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకన్నట్లు భావిస్తున్నారు. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తన్నారు. మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A dental doctor Geetha Krishna has commited suicide at Dilsukhnagar in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి