డిజైర్ ఎగ్జిబిషన్: నటి కెనీషా చంద్రన్ సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: రాబోతున్న పండగలు, వివాహ వేడుకలని పురస్కరించుకుని బంజరాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో డిజైర్ పేరిట ఓ ఎగ్జిబిషన్‌ని నిర్వహించబోతున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శన 18వ తేదీ ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ నటి కెనీషా చంద్రన్ పాల్గొని సందడి చేశారు. అనంతరం ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరించారు. డిజైనర్ నీహారికా సింగ్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించబోయే తన కలెక్షన్ ప్రివ్యూ ప్రదర్శించారు.

నటి కెనీషా చంద్రన్
రాబోతున్న పండగలు, వివాహ వేడుకలని పురస్కరించుకుని బంజరాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో డిజైర్ పేరిట ఓ ఎగ్జిబిషన్‌ని నిర్వహించబోతున్నారు.

నటి కెనీషా చంద్రన్
రెండు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శన 18వ తేదీ ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు.

నటి కెనీషా చంద్రన్
ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ నటి కెనీషా చంద్రన్ పాల్గొని సందడి చేశారు.

నటి కెనీషా చంద్రన్
అనంతరం ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరించారు. డిజైనర్ నీహారికా సింగ్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించబోయే తన కలెక్షన్ ప్రివ్యూ ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications