మిషన్ భగీరథపై చర్చ
మిషన్ భగీరథపై చర్చ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో మిషన్ కాకతీయపై స్వల్పకాలిక చర్చ ముగింపు సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇంటింటికీ తాగునీరు అందించాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఉద్ఘాటించారు. గొప్ప ఆలోచనల వెనుక తీవ్ర గాయాలున్నాయనేది పెద్దల మాట అని అన్నారు. నల్లగొండ జిల్లా పక్కనే కృష్ణా నది ఉన్నా.. పరిశుభ్రమైన నీళ్లు లేవన్నారు.












Click it and Unblock the Notifications