సొంత టెలిఫోన్ ఎక్స్ఛేంజీ: వందలాది నకిలీ క్రెడిట్ కార్డులు
హైదరాబాద్: సైబరాబాద్‌లో నకిలీ ఓటర్ ఐడీ, పాన్ కార్డులు తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మంగళవారం పోలీసులు దాడులు చేసి ముఠా నుంచి భారీగా నకిలీ ఓటర్ ఐడీ, పాన్ కార్డులు స్వాధీనం చేసుకుని, ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి సహా 12 మంది అరెస్ట్ చేశారు.
సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ ఆ వివరాలను వెల్లడించారు. ఈ నకిలీ కార్డులను ఉపయోగించి బ్యాంకుల నుంచి వందల సంఖ్యలో క్రెడిట్ కార్డులు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్‌రెడ్డి ముఠాకు సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

నకిలీ కార్డులను తయారు చేయడానికి పేర్లు, ఫొటోలను సోషల్ నెట్‌వర్క్ సైట్లలో సేకరించి, ప్రత్యేక టెలిఫోన్ ఎక్స్చైంజ్ తయారు చేసుకుని ఈ నకిలీ దందా నడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫేస్‌బుక్‌ల నుంచి ఫొటోలు తీసుకుని నకిలీ క్రెడిట్ కార్డులను సృష్టించినట్లు పోలీసులు కనిపెట్టారు
ఇదిలావుంటే, కరీంనగర్, హైదరాబాద్‌లలో పలు దొంగతనాలకు పాల్పడిన ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. వేములవాడకు చెందిన నామాల నరేందర్‌ను అరెస్టు చేసి, ఆయన వద్ద నుంచి 13 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏడు బైక్‌లు, అయిదు తులాల బంగారం, ఒక బొలేరో, ఒక మారుతీకారును స్వాధీనం చేసుకున్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications