కూతురుపై తండ్రి పలుమార్లు అత్యాచారం, ఎవరికైనా చెప్తే

Posted By:
Subscribe to Oneindia Telugu

చేవెళ్ల: షాబాద్ మండలంలోని తిమ్మాగూడలో ఓ తండ్రి కన్న కూతురుపై ఘోరానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మారెడ్డిగూడ గ్రామానికి చెందిన వ్యక్తి తన 16 ఏళ్ల కూతురుపై పలుమార్లు అత్యాచారం చేశాడు.

ఇటీవల ఆ బాలిక శరీరంలో మార్పులు కనిపించాయి. దీంతో చిన్నాన్న, చిన్నమ్మలు ఏమిటా అని అడిగారు. దీంతో ఆ చిన్నారి తనపై తండ్రి చేసిన ఘోరాన్ని తెలిపింది. వారు బాలికను ఆదివారం షాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు.

Father rapes daughter in Chevella.

నిందితుడు పదేళ్ల క్రితం భార్యను చంపినట్లుగా తెలుస్తోంది. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బాధిత బాలిక పెద్ద కూతురు. ఈ విషయం ఎవరికైనా చెబితే తల్లిని చంపినట్లు నిన్ను చంపేస్తానని ఆమెను బెదిరించినట్లు తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Father rapes daughter in Chevella.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి