ఖైరతాబాద్ గణేషుడికి గవర్నర్ తొలి పూజ
హైదరాబాద్ ఖైరతాబాదులో కొలువైన వినాయక విగ్రహానికి సోమవారంనాడు గవర్నర్ నరసింహన్ దంపతులు తొలి పూజలు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తదితరులు గవర్నర్ దంపతులు స్వాగతం పలికారు. హైదరాబాదులో ఖైరతాబాద్ విగ్రహానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది.












Click it and Unblock the Notifications