గ్రాండ్ బీ2బీ బ్రోచర్ ఆవిష్కరణ: పాయల్ ఘోష్ సందడి(పిక్చర్)
హైదరాబాద్: వ్యాపారంలో సక్సెస్ కావాలంటే తీసుకోవాల్సిన చర్యలు అనే అంశాలపై ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 23న మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ బీ టూ బీ పేరుతో బిజినెస్ ఎక్స్పో నిర్వహించనున్నారు.
ఈ మేరకు గురువారం బంజారాహిల్స్ రోడ్ నెం-10లోని మార్క్స్ మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన కర్టెన్‌రైజర్ కార్యక్రమంలో సినీనటి పాయల్‌ఘోష్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకుడు శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఎక్స్పోను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారని చెప్పారు.

పాయల్ ఘోష్ సందడి
వ్యాపారంలో సక్సెస్ కావాలంటే తీసుకోవాల్సిన చర్యలు అనే అంశాలపై ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించేందుకు ఆగస్టు 23న మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ బీ2బీ పేరుతో బిజినెస్ ఎక్స్పో నిర్వహించనున్నారు.

పాయల్ ఘోష్ సందడి
ఈ మేరకు గురువారం బంజారాహిల్స్ రోడ్ నెం-10లోని మార్క్స్ మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన కర్టెన్‌రైజర్ కార్యక్రమంలో సినీనటి పాయల్‌ఘోష్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

పాయల్ ఘోష్ సందడి
ఈ సందర్భంగా నిర్వాహకుడు శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఎక్స్పోను నిర్వహించనున్నామని తెలిపారు.

పాయల్ ఘోష్ సందడి
ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారని చెప్పారు.

పాయల్ ఘోష్ సందడి
గురువారం బంజారాహిల్స్ రోడ్ నెం-10లోని మార్క్స్ మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన కర్టెన్‌రైజర్ కార్యక్రమంలో సినీనటి పాయల్ ఘోష్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

పాయల్ ఘోష్ సందడి
గురువారం బంజారాహిల్స్ రోడ్ నెం-10లోని మార్క్స్ మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన కర్టెన్‌రైజర్ కార్యక్రమంలో సినీనటి పాయల్ ఘోష్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

పాయల్ ఘోష్ సందడి
ఈ సందర్భంగా నిర్వాహకుడు శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఎక్స్పోను నిర్వహించనున్నామని తెలిపారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..

Click it and Unblock the Notifications