మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యను పోగొట్టుకున్న ‘షఫీ’కి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిడ్డకు జన్మనిచ్చి భార్య మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న మహబూబ్‌నగర్ జిల్లా ఉట్కూరుకు చెందిన మహమ్మద్ షఫీకి తెలంగాణ ప్రభుత్వం మానవతాదృక్పథంతో ఉద్యోగాన్నిచ్చింది.

మహబూబ్‌నగర్ మార్కెటింగ్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా నియమించింది. భారీనీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ హ్యాండ్‌బుక్ విడుదల కార్యక్రమంలో షఫీ ఉద్యోగ నియామక పత్రాన్ని అందించారు.

తాను చనిపోయేంత వరకు మంత్రి హరీశ్‌రావు మేలు మరిచిపోనని షఫీ కంటతడిపెట్టారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఉద్యోగ సంఘాల తరపున రూ.లక్ష విరాళంగా ఇస్తామని హైదరాబాద్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ అధికారి విష్ణువర్ధన్‌రాజు ప్రకటించారు.

‘షఫీ'కి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం

‘షఫీ'కి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం

బిడ్డకు జన్మనిచ్చి భార్య మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న మహబూబ్‌నగర్ జిల్లా ఉట్కూరుకు చెందిన మహమ్మద్ షఫీకి తెలంగాణ ప్రభుత్వం మానవతాదృక్పథంతో ఉద్యోగాన్నిచ్చింది.

‘షఫీ'కి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం

‘షఫీ'కి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం

మహబూబ్‌నగర్ మార్కెటింగ్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా నియమించింది.

మృతురాలు(షఫీ భార్య)

మృతురాలు(షఫీ భార్య)

భారీనీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ హ్యాండ్‌బుక్ విడుదల కార్యక్రమంలో షఫీ ఉద్యోగ నియామక పత్రాన్ని అందించారు.

‘షఫీ'కి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం

‘షఫీ'కి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం

తాను చనిపోయేంత వరకు మంత్రి హరీశ్‌రావు మేలు మరిచిపోనని షఫీ కంటతడిపెట్టారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

‘షఫీ'కి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం

‘షఫీ'కి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం

స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఉద్యోగ సంఘాల తరపున రూ.లక్ష విరాళంగా ఇస్తామని హైదరాబాద్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ అధికారి విష్ణువర్ధన్‌రాజు ప్రకటించారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌శాఖ అధికారి శరత్ ఉన్నారు.

English summary
Palamur migrant labourer Shafi, whose wife died after giving birth to a child a few days ago on national bandh called by workers for better wages, finally got a government job.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X