టైం పాటించాలి: హరీష్ తనిఖీ, ఫైల్స్‌పై ఆరా(పిక్చర్స్)
హైదరాబాద్: తన శాఖలోని ఉద్యోగుల పని తీరును, సమయపాలన పైన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు.
బుధవారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో సచివాలయంలోని బి బ్లాకు 5, 6 అంతస్తుల్లోని నీటి పారుదల శాఖలో ఆయన తనిఖీలు నిర్వహించారు.
ఆయా విభాగాల్లోని ఫైల్స్ పరిశీలించారు. చాలాకాలంగా పేరుకుపోయిన ఫైల్స్ పైన ఆరా తీశారు. ఎందుకో అడిగి తెలుసుకున్నారు. అందరు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని సూచించారు.

హరీష్ రావు
తన శాఖలోని ఉద్యోగుల పని తీరును, సమయపాలన పైన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు.

హరీష్ రావు
బుధవారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో సచివాలయంలోని బి బ్లాకు 5, 6 అంతస్తుల్లోని నీటి పారుదల శాఖలో ఆయన తనిఖీలు నిర్వహించారు.

హరీష్ రావు
ఆయా విభాగాల్లోని ఫైల్స్ పరిశీలించారు. చాలాకాలంగా పేరుకుపోయిన ఫైల్స్ పైన ఆరా తీశారు. ఎందుకో అడిగి తెలుసుకున్నారు. అందరు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని సూచించారు.

హరీష్ రావు
సమయపాలన, పనితీరులో ఏమాత్రం అలసత్వంగా లేదా ఉదాసీనతగా ఉన్నా తాను సహించనని ఉద్యోగులకు హరీష్ రావు చెప్పారు.

Click it and Unblock the Notifications