పోలీసుల సూచనలు: కొలువుల కొట్లాటకు హైకోర్టు పచ్చ జెండా, షరతులు
తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) తలపెట్టిన కొలువుల కొట్లాట సభకు హైకోర్టు బుధవారం పచ్చ జెండా ఊపింది. పోలీసుల సూచనల మేరకు సభ జరగాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జేఏసీ సరూర్ నగర్ స్టేడియంలో సభన
హైదరాబాద్: తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) తలపెట్టిన కొలువుల కొట్లాట సభకు హైకోర్టు బుధవారం పచ్చ జెండా ఊపింది.
పోలీసుల సూచనల మేరకు సభ జరగాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జేఏసీ సరూర్ నగర్ స్టేడియంలో సభను నిర్వహించుకుంటామని తెలిపింది.

దీంతో ఈ నెల 30వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో పోలీసుల సూచించిన విధంగా సభ నిర్వహించుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.












Click it and Unblock the Notifications