భార్య పింఛను కోసం భర్త అర్ధ నగ్న ప్రదర్శన(ఫోటోలు)

హైదరాబాద్: భార్య పింఛను కోసం భర్త వినూత్న ప్రదర్శనను చేపట్టాడు. ఈ సంఘటన నగరంలోని హిమయత్ సాగర్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తన భార్య పుష్పలతకు బీడీ కార్మికుల పింఛను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె భర్త చంద్రమౌళి నిరసనకు దిగాడు.

చంద్రమౌళి మంగళవారం బాల్ లింగం‌పల్లిలోని హిమయత్ సాగర్ మండల కార్యాలయం ముందు 'వీ' ఆకారంగా గుండు గీయించుకుని అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశాడు.

భార్య పింఛను కోసం భర్త అర్ధ నగ్న ప్రదర్శన

భార్య పింఛను కోసం భర్త అర్ధ నగ్న ప్రదర్శన

భార్య పింఛను కోసం భర్త వినూత్న ప్రదర్శనను చేపట్టాడు. హిమయత్ సాగర్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద గుండు గీయించుకుంటున్న భర్త చంద్రమౌళి.

భార్య పింఛను కోసం భర్త అర్ధ నగ్న ప్రదర్శన

భార్య పింఛను కోసం భర్త అర్ధ నగ్న ప్రదర్శన

అనంతరం తన భార్య పుష్పలతకు బీడీ కార్మికుల పింఛను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె భర్త చంద్రమౌళి నిరసనకు దిగాడు.

 భార్య పింఛను కోసం భర్త అర్ధ నగ్న ప్రదర్శన

భార్య పింఛను కోసం భర్త అర్ధ నగ్న ప్రదర్శన

చంద్రమౌళి మంగళవారం బాల్ లింగం‌పల్లిలోని హిమయత్ సాగర్ మండల కార్యాలయం ముందు 'వీ' ఆకారంగా గుండు గీయించుకుని అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశాడు.

 భార్య పింఛను కోసం భర్త అర్ధ నగ్న ప్రదర్శన

భార్య పింఛను కోసం భర్త అర్ధ నగ్న ప్రదర్శన

భార్య పింఛను కోసం భర్త వినూత్న ప్రదర్శనను చేపట్టాడు. అయితే తన నిరసన ప్రదర్శనపై బాల్ లింగం‌పల్లిలోని హిమయత్ సాగర్ మండల కార్యాలయ వర్గాలు స్పందించాయో లేదో తెలియలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+