నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు, ఇలాగే ఉంటా: నారా బ్రాహ్మణి
తనకు రాజకీయాల పైన ఆసక్తి లేదని, హెరిటేజ్ ఎండీగానే ఉంటానని ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి సోమవారం నాడు చెప్పారు.
హైదరాబాద్: తనకు రాజకీయాల పైన ఆసక్తి లేదని, హెరిటేజ్ ఎండీగానే ఉంటానని ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి సోమవారం నాడు చెప్పారు.
హెరిటేజ్ సంస్థను స్థాపించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరిలు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడారు.

ప్రస్తుతం తన ముందు ఉన్న లక్ష్యమల్లా హెరిటేజ్ గ్రూప్స్‌ను అభివృద్ధి దిశగా నడిపించడమే అన్నారు. 2022 నాటికి హెరిటేజ్ ఫుడ్స్ ఆదాయాన్ని రూ.6వేల కోట్లు చేయడం టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలిపారు.
రోజుకు 14 లక్షల లీటర్ల పాలు అమ్మతున్నట్లు తెలిపారు. రజతోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. 15 రాష్ట్రాలలో హెరిటేజ్ విస్తరించడం ఆనందంగా ఉందన్నారు. పాలు, పెరుగు ఉత్పత్తిలో తాము ముందున్నామన్నారు. కాగా, భువనేశ్వరి చేతికి కట్టుతో మీడియా ముందుకు వచ్చారు.
-
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..!












Click it and Unblock the Notifications