ఆస్ట్రేలియాలో బాబుతో సహా మరణించిన టెక్కీ భార్య: వీడిన మిస్టరీ

Posted By:
Subscribe to Oneindia Telugu

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సుప్రజ, ఆమె కుమారుడి మృతి మీస్టరీ వీడింది. గత గురువారం సుప్రజ, ఆమె కొడుకు భవనంపై జారిపడే మృతి చేందినట్లు పోలీసులు నిర్ధారించారు. బాల్కనీలో నుంచి ప్రమాదవశాత్తు వారు జారిపడ్డారని తెలిపారు.

సుప్రజ ఆత్మహత్య చేసుకుందని చెప్పేందుకు ఆధారాలు లభించలేదని పోలీసువు తెలిపారు. గురువారం సిటీ పాయింట్ అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్థు పైనుంచి సుప్రజ కొడుకు శ్రీహన్‌29 అంతస్థుల జారిపడి మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే వారి మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

 Indian Techie's Wife Falls To Death With Baby From Melbourne High-Rise

సుప్రజది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్. ఆరేళ్ల కింద హైదరాబాకు చెందిన శ్రీనివాస్‌తో పైండ్లెంది. వీరికి ఐదేళ్ల కూతురు ఉంది. వీరిద్దరు హైదరాబాద్‌లోనే సాప్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. రెండేళ్ల క్రితం మెల్‌బోర్న్ వెళ్లారు. సుప్రజ శ్రీనివాస్‌లు అన్యోన్యంగా ఉన్నారని, ఎలాంటి మనస్పర్ధలు లేవని బంధువులు తెలిపారు.ఆస్ట్రేలియాలో బాబుతో సహా హైదరాబాద్ లేడీ టెక్కీ అనుమానాస్పద మృతి

ఆస్ట్రేలియాలో బాబుతో సహా హైదరాబాద్ లేడీ టెక్కీ అనుమానాస్పద మృతి

సుప్రజ భర్త గన్నారం శ్రీనివా్స టెక్ మహీంద్రలో ఐటి ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. బాల్కనీ నుంచి జారిపడే వారిద్దరు మరణించారని, మరో కోణం ఈ సంఘటనలో లేదని విక్టోరియా పోలీసు అధికార ప్రతినిధి అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 31-year-old Indian woman and her four-month-old son have died after she allegedly jumped from the balcony of their high-rise apartment in Melbourne along with the baby.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి