హెరిటేజ్ టూరిజం స్పాట్‌గా హైదరాబాద్ మెట్రో స్టేషన్లు (ఫోటోలు)
హైదరాబాద్: నగరానికే తలమానికంగా ఉండేలా మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మిస్తున్నామని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సోమవారం మలక్ పేటలో నిర్వహించిన 'ఇండో-ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ వర్క్ షాప్' లో ఆయన మాట్లాడారు.
ప్రపంచంలోనే మెట్రోరైల్ ప్రాజెక్టుకు గుర్తింపు వచ్చేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నామన్నారు. హైదరాబాద్ ప్రతిష్ట ప్రపంచ దేశాలకు తెలిసేలా, చారిత్రక కట్టడాల ప్రాచుర్యం మరితంగా పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.

హెరిటేజ్ టూరిజం స్పాట్‌గా హైదరాబాద్ మెట్రో స్టేషన్లు
నగరానికే తలమానికంగా ఉండేలా మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మిస్తున్నామని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సోమవారం మలక్ పేటలో నిర్వహించిన 'ఇండో-ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ వర్క్ షాప్' లో ఆయన మాట్లాడారు.

హెరిటేజ్ టూరిజం స్పాట్‌గా హైదరాబాద్ మెట్రో స్టేషన్లు
ప్రపంచంలోనే మెట్రోరైల్ ప్రాజెక్టుకు గుర్తింపు వచ్చేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నామన్నారు. హైదరాబాద్ ప్రతిష్ట ప్రపంచ దేశాలకు తెలిసేలా, చారిత్రక కట్టడాల ప్రాచుర్యం మరితంగా పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.

హెరిటేజ్ టూరిజం స్పాట్‌గా హైదరాబాద్ మెట్రో స్టేషన్లు
వారం రోజుల పాటు నిర్వహించే ఈ వర్క్‌షాపులో ఫ్రాన్స్‌కు చెందిన 10 మంది ఆర్కిటెక్చర్ విద్యార్ధులు, ముగ్గురు ఫ్రొఫెసర్లు, నగరంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్కిటెక్చర్ కళాశాలకు చెందిన 50 మంది విద్యార్ధులు, ఫ్రొఫెసర్లు పాల్గొన్నారు.

హెరిటేజ్ టూరిజం స్పాట్‌గా హైదరాబాద్ మెట్రో స్టేషన్లు
ఈ సందర్భంగా అస్మాన్‌ఖడ్‌లోని రెమాండ్స్ సమాధులను సందర్శించారు. చారిత్రక కట్టడాలపై అధ్యయనం చేసి వాటిని ఏవిధంగా అభివృద్ధి చేయాలో నివేదికను ఇవ్వనున్నారు.
మాదాపూర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఆర్కిటెక్చర్ కళాశాలలో 'ఇండో-ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ వర్క్ షాపు'ను సోమవారం ప్రారంభించారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ వర్క్‌షాపులో ఫ్రాన్స్‌కు చెందిన 10 మంది ఆర్కిటెక్చర్ విద్యార్ధులు, ముగ్గురు ఫ్రొఫెసర్లు, నగరంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్కిటెక్చర్ కళాశాలకు చెందిన 50 మంది విద్యార్ధులు, ఫ్రొఫెసర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అస్మాన్‌ఖడ్‌లోని రెమాండ్స్ సమాధులను సందర్శించారు. చారిత్రక కట్టడాలపై అధ్యయనం చేసి వాటిని ఏవిధంగా అభివృద్ధి చేయాలో నివేదికను ఇవ్వనున్నారు.

Click it and Unblock the Notifications