హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చార్మినార్‌లో షాపింగ్, ఫలక్‌నుమాలో బస చేయనున్న ఇవాంకా ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్ పర్యటన అధికారికంగా ఖరారైంది. ఇవాంకా ట్రంప్ టూర్‌కు సంబంధించి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్ పర్యటన అధికారికంగా ఖరారైంది. ఇవాంకా ట్రంప్ టూర్‌కు సంబంధించి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్ పర్యటనపై ఇప్పటికే అమెరికా అధికారులు హైద్రాబాద్‌లో మకాం వేశారు. ఇవాంకా ట్రంప్ ఫలక్‌నుమా ప్యాలెస్ లో ,మాదాపూర్‌లతో పాటు పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించనున్నారు.

ఇవాంకా ట్రంప్ పర్యటన కోసం ఇప్పటికే హైద్రాబాద్ చెందిన పోలీసులతో అమెరికా రక్షణ శాఖాధికారులు చర్చించారు. అమెరికా రక్షణ శాఖాధికారులు పోలీసులతో చర్చించారు.

ప్రత్యేక విమానంలో హైద్రాబాద్‌కు ఇవాంకా

ప్రత్యేక విమానంలో హైద్రాబాద్‌కు ఇవాంకా

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇవాంకా ట్రంప్ ప్రత్యేక విమానంలో హైద్రాబాద్‌కు చేరుకోనున్నారు. ఇవాంకా ట్రంప్ ప్రత్యేక విమానంలో హైద్రాబాద్‌లో పర్యటించే రూట్లలో అమెరికా రక్షణశాఖాధికారులు ఇప్పటికే పర్యటించారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన వెంటనే అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా ఆమె హైటెక్స్ చేరుకోనున్నారు. అక్కడ జరిగే సమావేశంలో పాల్గొంటారు.

రోడ్డు మార్గంలో ఫలక్‌నుమా ప్యాలెస్

రోడ్డు మార్గంలో ఫలక్‌నుమా ప్యాలెస్


హైటెక్స్ లో జరిగే సమావేశంలో పాల్గొన్న తర్వాత ఇవాంకా ట్రంప్ రోడ్డు మార్గం ద్వారా ఇవాంకా ట్రంప్ రోడ్డు మార్గంలో ఫలక్ నుమా ప్యాలెస్ కు చేరుకోనున్నారు. అక్కడ రాత్రి బస చేసి మరుసటి రోజు సదస్సులో పాల్గొననున్నారు.మొదటి రోజు సదస్సులో పాల్గొన్న తర్వాత ఫలక్ నుమా ప్యాలెస్ ‌లో ఆమె బస చేయనున్నారు.

చార్మినార్‌లో షాపింగ్ చేయనున్న ఇవాంకా

చార్మినార్‌లో షాపింగ్ చేయనున్న ఇవాంకా

హైద్రాబాద్ ఛార్మినార్, లాడ్ బజార్ లలో ఇవాంకా ట్రంప్ షాపింగ్ చెయ్యనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. శంషాబాద్, హైటెక్స్, ఫలక్ నుమా ప్యాలెస్ లను అమెరికా భద్రతాధికారులు ఆధీనంలోకి తీసుకోనున్నారు.

భద్రత కట్టుదిట్టం

భద్రత కట్టుదిట్టం

ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో హైద్రాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. అమెరికా పోలీసు అధికారుల సూచనల మేరకు తెలంగాణ పోలీసులు వ్యవహరించనున్నారు. ఇవాంకా పర్యటించే రూట్లలో భద్రతను ఇప్పటి నుండే కట్టుదిట్టం చేయనున్నారు. అమెరికా పోలీసులు ఈ ప్రాంతంలో నిఘాను కొనసాగిస్తున్నారు.

English summary
Ahead of the India visit of US President Donald Trump's daughter Ivanka, Prime Minister Narendra Modi said today that cooperation between the two countries helps people, particularly the talented and innovative entrepreneurs. "We look forward to welcoming you IvankaTrump. Closer economic cooperation between India and USA helps our people, particularly our talented and innovative entrepreneurs," he tweeted
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X