రామోజీరావు ఫిలింసిటీలో ఇండీవుడ్ కార్నివాల్ జరుగుతుందని తెలంగాణ సినీమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత సినీ ప్రముఖులు కార్నివాల్‌లో పాల్గొంటారని ఆయన చెప్పారు.