హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆడపిల్ల లేకుంటే ప్రపంచం లేదు: స్కూటీపై దత్తాత్రేయ, నాయిని (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇంటర్నేషనల్ చైల్డ్ అండ్ గర్ల్స్ డే సందర్భంగా వసంత లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు చార్మినార్ వద్ద ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిలు పాల్గొన్నారు. వారు ద్విచక్ర వాహనాలు నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడారు. ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నాయిని, దత్తాత్రేయ

నాయిని, దత్తాత్రేయ

ఇంటర్నేషనల్ చైల్డ్ అండ్ గర్ల్స్ డే సందర్భంగా చార్మినార్ వద్ద జరిగిన ర్యాలీలో బండారు దత్తాత్రేయ, నాయిని నర్సింహా రెడ్డి.

నాయిని, దత్తాత్రేయ

నాయిని, దత్తాత్రేయ

ఇంటర్నేషనల్ చైల్డ్ అండ్ గర్ల్స్ డే సందర్భంగా చార్మినార్ వద్ద జరిగిన ర్యాలీలో స్కూటీ పైన బండారు దత్తాత్రేయ, నాయిని నర్సింహా రెడ్డి.

నాయిని, దత్తాత్రేయ

నాయిని, దత్తాత్రేయ

ఇంటర్నేషనల్ చైల్డ్ అండ్ గర్ల్స్ డే సందర్భంగా చార్మినార్ వద్ద జరిగిన ర్యాలీలో స్కూటీ పైన బండారు దత్తాత్రేయ, నాయిని నర్సింహా రెడ్డి.

ప్రమాణం

ప్రమాణం

ఇంటర్నేషనల్ చైల్డ్ అండ్ గర్ల్స్ డే సందర్భంగా చార్మినార్ వద్ద జరిగిన ర్యాలీలో.. ఆడపిల్లలను రక్షించుకుంటామంటూ ప్రమాణం చేస్తూ...

ర్యాలీ

ర్యాలీ

ఇంటర్నేషనల్ చైల్డ్ అండ్ గర్ల్స్ డే సందర్భంగా చార్మినార్ వద్ద వసంత లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న వారు.

English summary
International Child and Girls day in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X