హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసులూ టెక్నాలజీని వాడుకోండి: సిపి (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నేరాల నిరోధానికి పోలీసులు ఆధునిక శాస్త్ర, సాంకేతి పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి సూచించారు. మంగళవారం అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో 'క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగా నెట్ వర్క్ అండ్ సిస్టమ్' (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.

దేశంలోని ఉగ్రవాదులు, నేరస్దుల ఆటకట్టించడానికి కేంద్ర రెండు వేల కోట్లతో దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రూ. 108 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్లు అంజనీ కుమార్ (శాంతి భద్రతలు), సందీప్ శాండిల్య (నేరాలు), గోవింద్ సింగ్ (ఐజీ కంప్యూటర్స్), డీసీపీలు షానవాజ్ ఖాసీం, జయలక్ష్మీ, సర్వశ్రేష్ట త్రిపాఠి, కమలాసన్ రెడ్డి, వి. సత్యనారాయణ తదితరులు పాల్గోన్నారు.

పోలీసులూ టెక్నాలజీని వాడుకోండి: నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి

అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో 'క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగా నెట్ వర్క్ అండ్ సిస్టమ్' (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తున్న నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి.

పోలీసులూ టెక్నాలజీని వాడుకోండి: నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి

పోలీసులూ టెక్నాలజీని వాడుకోండి: నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి

అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో 'క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగా నెట్ వర్క్ అండ్ సిస్టమ్' (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోన్న నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి.

 పోలీసులూ టెక్నాలజీని వాడుకోండి: నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి

పోలీసులూ టెక్నాలజీని వాడుకోండి: నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి

అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో 'క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగా నెట్ వర్క్ అండ్ సిస్టమ్' (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్ట్ కార్యక్రమానికి ప్రారంభిస్తున్న నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి.

 పోలీసులూ టెక్నాలజీని వాడుకోండి: నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి

పోలీసులూ టెక్నాలజీని వాడుకోండి: నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి

అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో 'క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగా నెట్ వర్క్ అండ్ సిస్టమ్' (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్ట్ కార్యక్రమానికి రిబ్బన్ కటింగ్ ద్వారా ప్రారంభిస్తున్న నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి.

 పోలీసులూ టెక్నాలజీని వాడుకోండి: నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి

పోలీసులూ టెక్నాలజీని వాడుకోండి: నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి

దేశంలోని ఉగ్రవాదులు, నేరస్దుల ఆటకట్టించడానికి కేంద్ర రెండు వేల కోట్లతో దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రూ. 108 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు.

పోలీసులూ టెక్నాలజీని వాడుకోండి: నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి

పోలీసులూ టెక్నాలజీని వాడుకోండి: నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి

దేశంలోని ఉగ్రవాదులు, నేరస్దుల ఆటకట్టించడానికి కేంద్ర రెండు వేల కోట్లతో దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రూ. 108 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు.
పోలీసులూ టెక్నాలజీని వాడుకోండి: నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి

పోలీసులూ టెక్నాలజీని వాడుకోండి: నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి

ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్లు అంజనీ కుమార్ (శాంతి భద్రతలు), సందీప్ శాండిల్య (నేరాలు), గోవింద్ సింగ్ (ఐజీ కంప్యూటర్స్), డీసీపీలు షానవాజ్ ఖాసీం, జయలక్ష్మీ, సర్వశ్రేష్ట త్రిపాఠి, కమలాసన్ రెడ్డి, వి. సత్యనారాయణ తదితరులు పాల్గోన్నారు.

 పోలీసులూ టెక్నాలజీని వాడుకోండి: నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి

పోలీసులూ టెక్నాలజీని వాడుకోండి: నగర పోలీస్ కమీషనర్ పి. మహేందర్ రెడ్డి

ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్లు అంజనీ కుమార్ (శాంతి భద్రతలు), సందీప్ శాండిల్య (నేరాలు), గోవింద్ సింగ్ (ఐజీ కంప్యూటర్స్), డీసీపీలు షానవాజ్ ఖాసీం, జయలక్ష్మీ, సర్వశ్రేష్ట త్రిపాఠి, కమలాసన్ రెడ్డి, వి. సత్యనారాయణ తదితరులు పాల్గోన్నారు.

English summary

 Hyderabad Commissioner P. Mahendar Reddy on Tuesday launched Enterprise e-Cops, a software which would help in crime investigation and detection of criminals, at Amberpet police station. It is part of the Crime and Criminal Tracking Networking and Systems (CCTNS) project launched by the Union government to connect all police stations in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X