బీజేపీకి మరక: రేవంత్ వెంట ఉంది బీజేవైఎం నేత?
హైదరాబాద్: ఆంగ్లో ఇండియన్ శాసన సభ్యుడు స్టీఫెన్ సన్‌కు లంచం ఇవ్వచూపిన కేసులో అరెస్టైన రేవంత్ రెడ్డితో పాటు మరో వ్యక్తి ఉదయ్ సిన్హా కూడా అరెస్టయ్యాడు. రాజకీయాల్లో టీడీపీ - బీజేపీలు దోస్తీగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు ఉన్న ఉదయ్ సిన్హా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ఉప కార్యదర్శిగా వార్తలు వస్తున్నాయి. నిజమాబాద్ జిల్లాకు చెందిన ఉదయ్ సిన్హా యువనేత రేవంత్ రెడ్డి అనుచరుడు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడికి, ఉదయ్ సిన్హాకు మంచి సంబంధాలు ఉన్నాయి.

ఓటు కొనుగోలు ఉదంతంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం, బీజేవైఎం నేత ఉండటంతో క్రమశిక్షణ కలిగిన బీజేపీకి అవినీతి మరక అంటినట్లయిందని అంటున్నారు.
కాగా, రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా, సెబాస్టియన్‌లను న్యాయస్థానం ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలుకు తరలించారు. రేవంత్ రెడ్డి జైలుకు వచ్చిన నేపథ్యంలో జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు రేవంత్, మిగతా వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. రేవంత్‌కు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, అనంతరం అసెంబ్లీకి, అక్కడి నుండి జైలుకు తరలించారు.
-
కేసీఆర్ దళిత వ్యతిరేకి: సీఎం రేవంత్ రెడ్డి -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications