హైదరాబాద్, ఢిల్లీ, ముంబై..: దేశవ్యాప్తంగా అపోలో ఆసుపత్రులపై ఐటీ దాడులు
హైదరాబాద్: అపోలో ఆసుపత్రుల పైన ఆదాయాపన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అపోలో ఆసుపత్రులలో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై తదితర ప్రాంతాల్లోని అపోలో ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహిస్తోంది.

అపోలో ఆసుపత్రుల చైర్మన్ నివాసంలోను ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయపు పన్ను విషయమై ఈ దాడులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. వివిధ నగరాల్లోని అపోలో కార్పోరేట్ కార్యాలయాల్లోను సోదాలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications