ఐటీకి కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్: కేటీఆర్(పిక్చర్స్)
నోవాటెల్ హోటల్‌లో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్(వీఎల్ఎస్ఐ)ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం ప్రారంభించారు.
హైదరాబాద్: నగరంలోని నోవాటెల్ హోటల్‌లో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్(వీఎల్ఎస్ఐ)ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం ప్రారంభించారు. వీఎల్‌ఎస్‌ఐ డిజైనింగ్ అకాడమీ హైదరాబాద్‌కు రాబోతుందని తెలిపారు.
Plastic ban rally at kodad pic.twitter.com/EGCLkMAfBx
— Kodad municipality (@kodadulb) 3 January 2017
Minister @KTRTRS inaugurated @VLSID_2017 - the 30th Int'l Conference on VLSI Design & 16th Int'l Conference o Embedded Systems at HICC, Hyd pic.twitter.com/4Q0wdocB9O
— Min IT, Telangana (@MinIT_Telangana) 9 January 2017

ఐటీ కేరాఫ్ అడ్రస్
దేశంలో ఉత్పత్తి అయ్యే సెమి కండక్టర్లు 1/3 వంతు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ఐటీ ఇండస్ట్రీకి హైదరాబాద్ కేరాఫ్‌గా మారుతోందని పేర్కొన్నారు.

వీఎల్ఎస్ఐ అకాడమీ వస్తోంది..
నోవాటెల్ హోటల్‌లో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్(వీఎల్ఎస్ఐ)ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం ప్రారంభించారు. వీఎల్‌ఎస్‌ఐ డిజైనింగ్ అకాడమీ హైదరాబాద్‌కు రాబోతుందని తెలిపారు.

కేటీఆర్ పిలుపుతో..
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపుతో ప్లాస్టిక్‌ను నిషేధించాలంటూ తమ వంతు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీలే లక్ష్యంగా జనవరి 1వ తేదీ నుంచి మున్సిపాలిటీల పరిధిలో ఫ్లెక్సీలను ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.

కేటీఆర్ రీట్వీట్
సోమవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలో పాఠశాల విద్యార్థులు ఫ్లెక్సీలను నిషేధించాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ ర్యాలీ ఫోటోను కోదాడ మున్సిపాలిటీ ట్విట్టర్ ఫోటోను పోస్టు చేసింది. ఆ ఫోటోను కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఇప్పటికే ఫ్లెక్సీలు కట్టిన వారిపై ఆయా మున్సిపాలిటీల అధికారులు జరిమానా విధించారు.












Click it and Unblock the Notifications