మంచి పద్ధతి కాదు: మహా న్యూస్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన జనసేన

హైదరాబాద్: మహా న్యూస్ చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్న సీఈవో మూర్తి, సిబ్బందిపై దాడికి ప్రయత్నించడాన్ని జనసేన పార్టీ గురువారం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

మహా న్యూస్ వాహనాలను ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని ఆ ప్రకటనలో పేర్కొంది. విజయనగరంలో జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదని పేర్కొంది.

Jana Sena condemned attack on Maha News employees

ప్రతి ఒక్కరు మీడియా స్వేచ్ఛను కాపాడాలని ఆ ప్రకటనలో పేర్కొంది. పవన్ కళ్యాణ్ పేరు మీద ఈ ప్రకటన విడుదలైంది. వీటిని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లోను పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+