అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తేనే...: జోగు రామన్న
అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయని మంత్రి జోగు రామన్న అన్నారు. బీసీ సంక్షేమంపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. బీసీ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications