బడుల్లో ఉత్తమ ఫలితాల సాధనపై కడియం దృష్టి

Posted By:
Subscribe to Oneindia Telugu

ఈ విద్యాసంవత్సరానికి ప్రభుత్వపాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఫలితాలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి జిల్లా విద్యాధికారులకు దిశానిర్ధేశనం చేశారు. బుధవారం సర్వశిక్ష అభియాన్ సంస్థ హాలులో డీఈఓల రాష్ట్రస్థాయి సదస్సును ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి బుధవారం ప్రారంభించారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఎంత ముఖ్యమో...ఉత్తమ ఫలితాలు సాధించి వచ్చే విద్యా సంవత్సరం నమోదు మరింత పెరిగేలా చేయడం కూడా అంతే ముఖ్యమన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana deputy CM Kadiam Srihari stressed the need of achieving results by the schools
Please Wait while comments are loading...