కంటోన్మెంట్ ఎన్నికల్లో కవిత ప్రచారం (పిక్చర్స్)
హైదరాబాద్: కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయ కల్వకుంట్ల కవిత ప్రచారం సాగించారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లి ఒకటో వార్డు అభ్యర్థి జంపన ప్రతాప్‌కు మద్దతుగా ఆమె సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ఆబ్కారీ మంత్రి టి. పద్మారావు కూడా పాల్గొన్నారు. కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. జిహెచ్ఎంసి మాదిరిగానే కంటోన్మెంట్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.
కార్యక్రమంలో నియోజకవర్గం ఇంచార్జీ గజ్జెల నాగేష్, నాయకులు ముప్పిడి మధుకర్, జక్కుల రామిరెడ్డి. ప్రభుకుమార్ గౌడ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

కవిత ప్రచారం
కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత సోమవారంనాడు పాల్గొన్నారు.

కవిత ప్రచారం
కంటోన్మెంట్ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందిస్తామని టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు.

కవిత ప్రచారం
కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు బోయిన్‌పల్లి ఒకటో వార్డు అభ్యర్థి జంపన ప్రతాప్ కోసం కల్వకుంట్ల కవిత సోమవారంనాడు ప్రచారం నిర్వహించారు.

కవిత ప్రచారం
కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం కల్వకుంట్ల కవిత తెలంగాణ మంత్రి టి. పద్మారావుతో పాటు పాల్గొన్నారు.

కవిత ప్రచారం
కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి జంపన ప్రతాప్‌ను గెలిపించాలని కోరుతూ కల్వకుంట్ల కవిత ప్రచారం చేశారు.

కవిత ప్రచారం
కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి జంప ప్రతాప్ కోసం కల్వకుంట్ల కవిత స్థానిక నాయకులతో కలిసి ప్రచారం సాగించారు.

కవిత ప్రచారం
టోన్మెంట్ అభివృద్ధి బోర్డు ఎన్నికల్లో బోయిన్‌పల్లి ఒకటో వార్డు అభ్యర్థి జంపన ప్రతాప్‌ను గెలిపించాలని కోరుతూ ఓటర్లకు దండం పెడుతూ కవిత ప్రచారం సాగించారు.

కవిత ప్రచారం
కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత ప్రచారం సాగించారు.

కవిత ప్రచారం
కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు ఎన్నికలను టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. కల్వకుంట్ల కవిత ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications