కరీంనగర్‌లోనూ కారుదే జోరు: ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల వివరాలివే..
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ జోరు చూపించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ పార్టీ 10 కార్పోరేషన్లు, 110 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగు మున్సిపాలిటీలను కాంగ్రెస్, మూడు బీజేపీ గెలుచుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు ఖరారైన చైర్ పర్సన్లు(చైర్మన్లు), వైస్ చైర్మన్లు వివరాలిలా ఉన్నాయి.

వరంగల్ రూరల్ జిల్లా:
నర్సంపేట మున్సిపాలిటీ :
చైర్ పర్సన్- గుంటి రజిని (టీఆర్ఎస్),
వైస్ చైర్మన్-మునిగాల వెంకట్ రెడ్డి (టీఆర్ఎస్)
పరకాల మున్సిపాలిటీ:
చైర్ పర్సన్-సోదా అనిత (టీఆర్ఎస్),
వైస్ చైర్మన్- రేగూరి జయపాల్ రెడ్డి (టీఆర్ఎస్)
వర్దన్నపేట మున్సిపాలిటీ:
చైర్ పర్సన్-అంగోతు అరుణ (టీఆర్ఎస్),
వైస్ చైర్మన్-కోమండ్ల ఎలెందర్ రెడ్డి (టీఆర్ఎస్)
సంగారెడ్డి జిల్లా:
సంగారెడ్డి మున్సిపాలిటీ :
చైర్ పర్సన్- బొంగుల విజయ లక్ష్మి,
వైస్ చైర్మన్ - లత
సదాశివపేట మున్సిపాలిటీ :
చైర్ పర్సన్ -జయమ్మ,
వైస్ చైర్మన్ -చింత గోపాల్
తెల్లాపూర్ మున్సిపాలిటీ :
చైర్ పర్సన్ - లలిత,
వైస్ చైర్మన్- రాములు గౌడ్
అమీన్ పూర్ మున్సిపాలిటీ:
చైర్మన్ -పాండు రంగారెడ్డి,
వైస్ చైర్మన్- నరసింహ గౌడ్
బొల్లారం మున్సిపాలిటీ:
చైర్ పర్సన్- రోజా రాణి,
వైస్ చైర్మన్- అనీల్ రెడ్డి
నారాయణఖేడ్ మున్సిపాలిటీ:
చైర్ పర్సన్- రుబినా బేగం,
వైస్ చైర్మన్-పరుశురాం
ఆందోలు-జోగిపేట మున్సిపాలిటీ:
చైర్ పర్సన్ -మల్లయ్య,
వైస్ చైర్మన్- ప్రవీణ్ కుమార్
సిద్దిపేట జిల్లా:
గజ్వేల్:
ఛైర్మన్ -ఎంసీ రాజమౌళి (టీఆర్ఎస్),
ఎండీ జక్కి ఉద్దీన్-వైస్ చైర్మన్
దుబ్బాక:
చైర్ పర్సన్ - గన్నే వనిత ,
వైస్ చైర్ పర్సన్- అధికం సుగుణ
హుస్నాబాద్:
చైర్ పర్సన్ - ఆకుల రజిత,
వైస్ చైర్ పర్సన్-ఇలేని అనిత
చేర్యాల:
చైర్ పర్సన్ - అంకుగారి స్వరూప,
వైస్ ఛైర్మన్-నిమ్మ రాజిరెడ్డి
మంచిర్యాల జిల్లా:
మంచిర్యాల మున్సిపాలిటీ:
చైర్మన్-పెంట రాజయ్య, (టీఆర్ఎస్),
వైస్ చైర్మన్: ముకేశ్ గౌడ్, (టీఆర్ఎస్)
చెన్నూర్ మున్సిపాలిటీ :
చైర్మన్-అర్చన గిల్డా, (టీఆర్ఎస్),
వైస్ చైర్మన్-నవాజుద్దీన్ (టీఆర్ఎస్)
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ :
చైర్ పర్సన్-జంగం కల (టీఆర్ఎస్),
వైస్ ఛైర్మన్-ఎర్రం సాగర్ రెడ్డి (టీఆర్ఎస్)
లక్షెట్టిపెట్ మున్సిపాలిటీ :
చైర్మన్ -నలమాసు కాంతయ్య (టీఆర్ఎస్),
వైస్ ఛైర్మన్-పోడేటి శ్రీనివాస్ గౌడ్ (టీఆర్ఎస్)
బెల్లంపల్లి మున్సిపాలిటీ:
చైర్మన్- జక్కుల శ్వేత (టీఆర్ఎస్),
వైస్ చైర్మన్ - బత్తుల సుదర్శన్, (టీఆర్ఎస్)
నస్పూర్ మున్సిపాలిటీ:
చైర్మన్-ఈసంపెల్లి ప్రభాకర్ (టీఆర్ఎస్),
వైస్ చైర్మన్- తోట శ్రీనివాస్, టీఆర్ఎస్ రెబల్
మెదక్ జిల్లా:
మెదక్ :
చైర్మన్- తోడుపునూరి చంద్రాపాల్ (టిఆర్ఎస్),
వైస్ చైర్మన్-మల్లికార్జున్ గౌడ్
రామాయంపేట :
చైర్మన్- పల్లె జితందర్ గౌడ్ (టీఆర్ఎస్),
వైస్ పర్సన్-విజయ లక్ష్మి (టీఆర్ఎస్)
తూప్రాన్ :
చైర్మన్- బొంది రవీందర్ గౌడ్ (టీఆర్ఎస్),
వైస్ చైర్మన్-నందాల శ్రీనివాస్ (టీఆర్ఎస్)
నర్సాపూర్ :
చైర్మన్- మురళి యాదవ్ (టీఆర్ఎస్),
వైస్ చైర్మన్-నహీమొద్దిన్ (టీఆర్ఎస్)
మహబూబాబాద్ జిల్లా :
మరిపెడ మున్సిపాలిటీ :
చైర్ పర్సన్- గుగులోతు సింధూ కుమారి (టీఆర్ఎస్),
వైస్ చైర్మన్- బుచ్చిరెడ్డి (టీఆర్ఎస్)
డోర్నకల్ మున్సిపాలిటీ :
చైర్మన్- వంకుడోత్ వీరన్న(టీఆర్ఎస్),
వైస్ చైర్మన్-కేషబోయిన కోటిలింగం (టీఆర్ఎస్)
తొర్పూర్ మున్సిపాలిటీ:
చైర్మన్-మంగళంపల్లి రామచంద్రయ్య (టీఆర్ఎస్),
వైస్ చైర్మన్: సురేందర్ రెడ్డి (టీఆర్ఎస్)
మహబూబాబాద్ మున్సిపాలిటీ :
చైర్మన్-పాల్వాయి రాంమోహన్ రెడ్డి(టీఆర్ఎస్),
వైస్ చైర్మన్-ఎండీ ఫరీద్ (టీఆర్ఎస్)
జగిత్యాల జిల్లా:
మెట్ పల్లి :
ఛైర్ పర్సన్- రాణవేని సుజాత,
వైస్ చైర్మన్-బోయినపల్లి చంద్రశేఖర్ రావు
రాయికల్ :
చైర్మన్- మోర హన్మాండ్లు,
వైస్ చైర్ పర్సన్-గండ్ర రమాదేవి
ధర్మపురి :
చైర్ పర్సన్-సంగి సత్యమ్మ,
వైస్ చైర్మన్-ఇందారపు రామన్న
నల్గొండ జిల్లా :
నల్గొండ మున్సిపాలిటీ :
చైర్మన్ : మందడి సైది రెడ్డి, టీఆర్ఎస్,
వైస్ చైర్మన్ : తేలాల్సి ఉంది
మిర్యాలగూడ మున్సిపాలిటీ:
చైర్మన్-తిరునగరు, భార్గవ్ (టీఆర్ఎస్),
వైస్ చైర్మన్-కుర్రా కోటేశ్వర్ రావు (టీఆర్ఎస్)
దేవరకొండ మున్సిపాలిటీ :
చైర్మన్-ఆలంపల్లి నర్సింహ్మ (టీఆర్ఎస్) ,
వైస్ చైర్మన్-ఎండీ రహత్ అలీ (టీఆర్ఎస్)
నందికొండ మున్సిపాలిటీ :
చైర్మన్- కర్ణ అనూష (టీఆర్ఎస్),
వైస్ చైర్మన్-మందా రఘువీర్ (టీఆర్ఎస్)
హాలియా మున్సిపాలిటీ :
చైర్మన్- వెంపటి పార్వతమ్మ (టీఆర్ఎస్),
వైస్ ఛైర్మన్-నల్లగొండ సుధాకర్, టీఆర్ఎస్ (రెబల్)
చిట్యాల మున్సిపాలిటీ :
చైర్మన్- కోమటిరెడ్డి చిన వెంకట రెడ్డి (టీఆర్ఎస్),
వైస్ ఛైర్మన్- కూరెళ్ల లింగస్వామి (టీఆర్ఎస్)
చండూరు మున్సిపాలిటీ :
చైర్మన్- తోకల చంద్రకళ (కాంగ్రెస్),
వైస్ ఛైర్మన్- దోటి సుజాత (కాంగ్రెస్)
వికారాబాద్ జిల్లా:
వికారాబాద్ మున్సిపాలిటీ :
చైర్ పర్సన్ గా చిగుళ్లపల్లి ముంజులరమేశ్ (టిఆర్ఎస్),
వైస్ చైర్ పర్సన్ గా శంషాద్ బేగం (టిఆర్ఎస్)
తాండూర్ మున్సిపాలిటీ :
చైర్ పర్సన్ గా తాటికొండ స్వప్న(టిఆర్ఎస్),
వైస్ చైర్ పర్సన్-దీపనర్సింలు(టిఆర్ఎస్)
పరిగి మున్సిపాలిటీ :
చైర్మన్-ముకుంద అశోక్(టిఆర్ఎస్),
వైస్ చైర్ పర్సన్ గా ప్రసన్నలక్ష్మి (టిఆర్ఎస్)
కొడంగల్ మున్సిపాలిటీ:
చైర్మన్-జగదీశ్వర్ రెడ్డి(టిఆర్ఎస్),
వైస్ ఛైర్ పర్సన్-ఉషారాణి(టిఆర్ఎస్)
నాగర్‌కర్నూల్ జిల్లా:
కొల్లాపూర్ మున్సిపాలిటీ:
చైర్ పర్సన్‌గా రఘుప్రోలు విజయ లక్ష్మి ఎన్నిక
కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎడ్మ సత్యం,
వైస్ ఛైర్మన్‌గా షాహిద్ ఎన్నికయ్యారు.
కరీంనగర్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం
కరీంనగర్ కార్పొరేషన్ ను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 60 డివిజన్లలో 33 డివిజన్లలో టీఆఆర్ఎస్ విజయం సాధించింది. 13 డివిజన్లతో బీజేపీ రెండోస్థానంలో, టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం 7 డివిజన్లలో గెలుపొంది మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఇతరులు 7 చోట్ల గెలుపొందారు. కాగా, మేయర్ పదవి కోసం గతంలో మేయర్‌గా చేసిన రవీందర్ సింగ్ తోపాటు సునీల్ రావు, రాజేంద్రరావు పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరినో ఒకరిని టీఆర్ఎస్ అధిష్టానం మేయర్‌గా ఎన్నుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications