వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘చల్లంగ ఉండు తల్లీ’: కెసిఆర్‌కు కవిత పాదాభివందనం, బర్త్‌డే విషెస్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఆశీర్వదించారు. ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో కవిత తన తండ్రి కేసీఆర్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకొన్నారు.'చల్లంగ ఉండు తల్లీ' అంటూ ఈ సందర్భంగా ఆయన దీవించారు.

అనంతరం క్యాంపు కార్యాలయంలో ఎంపీ కవిత కేట్ కట్ చేసి జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా టీన్యూస్ సీఎండీ సంతోష్‌కుమార్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేత శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఎంపీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

ఇది ఇలా ఉండగా, వికలాంగుల సాధికారత, పునరావాసం కొరకు తెలంగాణ జాగృతి వికలాంగుల విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జాగృతి అధ్యక్షురాలు, నిజమాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రకటించారు. వికలాంగుల జేఏసీ నాయకులతో చర్చించిన తర్వాత స్పష్టమైన కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆమె తెలిపారు.

త్వరలో ఈ విభాగానికి రాష్ట్రస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి.. గ్రామస్థాయిలో వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తామని కవిత వెల్లడించారు. పెద్ద ఎత్తున వికలాంగుల విభాగం ప్రతినిధులు ఎంపీ కవిత నివాసానికి చేరుకుని ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, వికలాంగుల జేఏసీ అధ్యక్షుడు ఎం శ్రీనివాసులు పాల్గొన్నారు.

‘చల్లంగ ఉండు తల్లీ'

‘చల్లంగ ఉండు తల్లీ'

పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఆశీర్వదించారు.

‘చల్లంగ ఉండు తల్లీ'

‘చల్లంగ ఉండు తల్లీ'

ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో కవిత తన తండ్రి కేసీఆర్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకొన్నారు.

‘చల్లంగ ఉండు తల్లీ'

‘చల్లంగ ఉండు తల్లీ'

‘చల్లంగ ఉండు తల్లీ' అంటూ ఈ సందర్భంగా ఆయన దీవించారు.
అనంతరం క్యాంపు కార్యాలయంలో ఎంపీ కవిత కేట్ కట్ చేసి జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకొన్నారు.

కవిత పుట్టిన రోజు వేడుకలు

కవిత పుట్టిన రోజు వేడుకలు

ఈ సందర్భంగా టీన్యూస్ సీఎండీ సంతోష్‌కుమార్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేత శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఎంపీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

కవిత పుట్టిన రోజు వేడుకలు

కవిత పుట్టిన రోజు వేడుకలు

ఇది ఇలా ఉండగా, వికలాంగుల సాధికారత, పునరావాసం కొరకు తెలంగాణ జాగృతి వికలాంగుల విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జాగృతి అధ్యక్షురాలు, నిజమాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రకటించారు.

కవిత పుట్టిన రోజు వేడుకలు

కవిత పుట్టిన రోజు వేడుకలు

వికలాంగుల జేఏసీ నాయకులతో చర్చించిన తర్వాత స్పష్టమైన కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆమె తెలిపారు.

కవిత పుట్టిన రోజు వేడుకలు

కవిత పుట్టిన రోజు వేడుకలు

త్వరలో ఈ విభాగానికి రాష్ట్రస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి.. గ్రామస్థాయిలో వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తామని కవిత వెల్లడించారు.

English summary
MP Kalvakuntla Kavitha on Sunday has took blessings from her father and CM K Chandrasekhar Rao on her birthday occasion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X