గవర్నర్‌తో కేసీఆర్! 1 ఎక్కువ, వ్యూహమా? (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలు స్వచ్చ హైదరాబాద్, స్వచ్ఛ ఏపీలు చేపడుతున్నాయి.

గవర్నర్‌తో ముఖ్యమంత్రి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.

గవర్నర్‌తో ముఖ్యమంత్రి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

తెలంగాణ
ఆర్టీసీ చక్రం కదిలింది. కార్మికుల ప్రధాన డిమాండ్ నెరవేరింది. 44శాతం ఫిట్‌మెంట్‌కు తెలంగాణ సర్కారు అంగీకరించింది. కార్మికులతో ఇప్పటికే పలువిడతలు చర్చలు జరిపిన అనంతరు... బుధవారం వారితో మరోమారు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు.

తెలంగాణ
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు.. అడిగినంత కాదు అడిగిన దానికంటే ఎక్కువ వరం లభించింది. 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలనే డిమాండ్‌తో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగగా 8 రోజుల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు.

తెలంగాణ
జూన్ నుంచి కొత్త వేతనం అందించనున్నారు. 2013 ఏప్రిల్ 1 నుంచి చెల్లించాల్సిన బకాయిలపై కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. బకాయి మొత్తంలో 50 శాతాన్ని బాండ్ల రూపంలో ఇస్తారు. వీటిని ఐదేళ్ల తర్వాత నగదుగా మార్చుకోవచ్చు. మిగిలిన 50శాతం మొత్తాన్ని దసరా, ఉగాది, వచ్చే సంవత్సరం దసరాలో మూడు విడతల్లో నగదు రూపంలో చెల్లిస్తారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ విషయాలు తెలిపారు.

తెలంగాణ
మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పట్నం మహేందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, పార్లమెంటరీ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి బుధవారం సచివాలయంలో కేసీ ఆర్ మీడియాతో మాట్లాడారు. సబ్ కమిటీ మంగళవారమే నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఫిట్‌మెంట్‌పై కేసీఆర్ తుది నిర్ణయం తీసుకున్నారు. కార్మిక సంఘాల ప్రతినిధులతో నేరుగా చర్చించి తీపి కబురు వినిపించారు.












Click it and Unblock the Notifications